పెడనలో 3,482 మందికి 'తల్లికి వందనం'

55చూసినవారు
'తల్లికి వందనం' పథకంలో భాగంగా శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయి. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైన విషయం తెలుసుకున్న లబ్ధిదారులు పెడనలోని స్థానిక బ్యాంక్లకు శాఖలకు చేరుకున్నారు. ప్రభుత్వం మొదటి విడతగా పెడన మండలంలో 3,482 మంది తల్లుల ఖాతాల్లో రూ. 13,000 చొప్పున నగదు జమ చేసింది. దీంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్