పెడన: ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ కు తగిన గుణపాఠం

55చూసినవారు
పెడన: ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ కు తగిన గుణపాఠం
ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఉదయం భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా తిరంగా యాత్ర జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పలు వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్