పెడన: ఇన్ఫోసిస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారమ్: కాగిత

61చూసినవారు
పెడన: ఇన్ఫోసిస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారమ్: కాగిత
రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ భాగస్వామి అయిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం పెడనలో ఆయన మాట్లాడుతూ డిమాండ్ కు తగ్గట్టుగా రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వడానికి వీలుగా అభ్యర్థుల నైపుణ్యాల ప్రీ-వాలిడేషన్ కోసం డిజిటల్ ప్లాట్ ఫారమను ఇన్ఫోసిస్ అందిస్తుందని కాగిత పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్