పెడన: విదార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ

61చూసినవారు
పెడన: విదార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
ప్రత్యేక అవసరాలు కలిగిన విదార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక బంగ్లా స్కూల్ నందు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. విద్యా, వైద్య పరంగా ఈ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా పోటీ పడే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్