పెడన: ప్రజలకు తాగునీటి ఎద్దడి రానివ్వకండి

77చూసినవారు
పెడన: ప్రజలకు తాగునీటి ఎద్దడి రానివ్వకండి
పెడన నియోజవర్గంలో రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ శుక్రవారం ఒక ప్రకటనలో జిల్లా అధికారులను కోరారు. నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో తాగునీటి కొరత ఉండే అవకాశం ఉందన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ముందుగానే ఆయా గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్