మొహర్రం పండుగ సందర్భంగా పెడన నియోజక వర్గంలో ముస్లిం సోదరులకు మొహర్రం కార్యక్రమాలు నిర్వహించుటకు ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సాయం అందజేశారు. రూ. 5 వేల చొప్పున 19 చోట్ల కార్యక్రమాలు జరిపించుటకు రూ. 95 వేలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పెడనలో నగదును శనివారం రాత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండలం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, కట్టా మునేశ్వరావు, మహమ్మద్ రఫీ, పాల్గొన్నారు.