పెడన: విచ్చలవిడిగా బుసక అక్రమ రవాణా

85చూసినవారు
పెడనలో విచ్చలవిడిగా ఆక్రమ బుసక రవాణా కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు కూడా ఆపే ధైర్యం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ పై పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు ట్రాక్టర్ తోలడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బుసక రవాణాను నియంత్రించడంలో విఫలమవుతున్న అధికారులను బాధ్యులుగా చేస్తూ ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్