పెడన: కమాల్ కు రాష్ట్రస్థాయి పదవి

51చూసినవారు
పెడన: కమాల్ కు రాష్ట్రస్థాయి పదవి
వైఎస్ఆర్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆతావూర్ రహమాన్ (కమాల్) నియమిస్తూ, ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. కమాల్ ఈ పదవిలో నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు పేర్నినాని, పెడన నియోజవర్గం ఇంచార్జ్ ఉప్పాల రాముకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్