పెడన: మినీ మహానాడు విజయవంతం చేయండి

51చూసినవారు
పెడన: మినీ మహానాడు విజయవంతం చేయండి
ఈ నెల 19వ తేదీ సోమవారం పెడన పట్టణంలో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు. ఆదివారం పెడనలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గస్థాయి మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుందని, జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణరావు తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్