పెడన: 'అప్రయోజక వ్యాఖ్యలు చేయడం బాధాకరం'

70చూసినవారు
పెడన: 'అప్రయోజక వ్యాఖ్యలు చేయడం బాధాకరం'
అమరావతిపై జగన్ మీడియా అప్రయోజక వ్యాఖ్యలు చేయడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెడన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ, దేవతల రాజధాని అమరావతి అభివృద్ధి చూడలేక జగన్ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రజలు దీనిపై తగిన బుద్ధి చెప్తారని వేదవ్యాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్