పెడన: ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

60చూసినవారు
పెడన: ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
పెడన మండలం కమలాపురం గ్రామంలో జరిగే శ్రీ గంగానమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో సోమవారం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, పెడన ఎమ్మెల్యే కాగితకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గంగానమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలను వారిరువు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు.

సంబంధిత పోస్ట్