పెడన: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

79చూసినవారు
పెడన: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
విద్యావ్యవస్థలో కూటమి ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకువస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పెడన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్