పెడన: పారిశుద్ధ్య పనులు చేపట్టండి

64చూసినవారు
పెడన: పారిశుద్ధ్య పనులు చేపట్టండి
జిల్లాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గ్రామాల్లోని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పెడన మండల అభివృద్ధి అధికారిణి అరుణ కుమారి శనివారం పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వర్షం నీరు ఎక్కడా నిల్వ లేకుండా చూడాలని, గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పిచికారీ చెయ్యాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్