పెడన పట్టణ బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న మత్స్య మాంసాదుల సంత మార్కెట్ గత కొన్ని సంవత్సరముల నుండి వెలవెలబోతుంది. సంత మార్కెట్లో మాంసం, చేపలు విక్రయించే దుకాణముల వారు కొంతమంది బంటుమిల్లి రోడ్డు ప్రవేట్ షాపుల్లో, మెయిన్ రోడ్డు పక్కన వ్యాపారాలు చేయుచున్నారు. వ్యాపారాలు చేయటంతో సంత మార్కెట్ వెలవెలబోతుంది. కూరగాయల వ్యాపారస్తులు వారికి కేటాయించిన షాపుల్లో వ్యాపారాలు చేయకుండా ఖాళీగా ఉంచారు.