పెడన: పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది

72చూసినవారు
పెడన: పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది
ప్రతి పల్లెలో పండుగ వాతావరణం నెలకొందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పెడన నియోజవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేట గ్రామంలో ప్రధాన రోడ్డు అయిన సీసీ రోడ్డును రూ. 32 లక్షల నిధులతో శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో రహదారుల అభివృద్ధి కుంటు పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ కలిగిందన్నారు.

సంబంధిత పోస్ట్