రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత నిస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పెళ్ళిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారు కాబట్టి వారికి జీతానికి పెంచిన ప్రభుత్వం ఇది అన్నారు. అదనంగా రూ. 4 వేలను పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.