పెడన: గూడూరు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు

62చూసినవారు
పెడన: గూడూరు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు
పెడన పట్టణంలోని గూడూరు రోడ్డు ట్రాఫిక్ జాబ్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలతో ఈ రోడ్డు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఈ రోడ్డు వెంబడి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, హై స్కూల్ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు చుట్టుపక్కల నుండి ప్రజలు భారీ సంఖ్యలో నిత్యం ఈ రోడ్డుపై సంచరిస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్