పెడన: నిడదవోలు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా వేదవ్యాస్

73చూసినవారు
పెడన: నిడదవోలు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా వేదవ్యాస్
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల పరిశీలకునిగా పెడన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ను నియమితులయ్యారు. ఈ మేరకు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం అందింది. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబాత్తుల రాజశేఖరం విజయానికి గాను వేదవ్యాస్ కృషి చేయనున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిడదవోలు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్