పెడన: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం

50చూసినవారు
పెడన: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పెడనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, యంత్రాలతో రైతులు కోసిన ధాన్యానికి తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మిల్లర్ల ద్వారా ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్