తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న అంశంలో వైసిపి నాయకులు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై అవాకులు చవాకులు చవాకులు పేలడం సరి కాదని మాజీ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఆదివారం పెడనలో మాట్లాడుతూ రూ. 2వేలు ప్రభుత్వం మినహాయించి పాఠశాలల నిర్వహణ కోసం ఖర్చు చేయాలని చూస్తుండగా, వైసీపీ నాయకులు ఆ ఆ సొమ్ము లోకేష్ ఖాతాలోకి మళ్ళిస్తున్నారని ఆరోపించటం సిగ్గుచేటు అన్నారు.