పెడన: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

71చూసినవారు
పెడన: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పెడన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలనే తలంపుతో వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దంటూ సూచించారు. ఉన్నతమైన లక్ష్యాలు ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్