పెడన: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

75చూసినవారు
పెడన నియోజకవర్గ వైసిపి కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఉప్పాల రాము పార్టీ పతాకాన్ని ఎగరవేయగా అనంతరం డాక్టర్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల నుంచి వచ్చిన పార్టీ నేతలకు స్వీట్లు పంపిణీ చేసి రాము ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్