కంకిపాడులో 8క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

1చూసినవారు
కంకిపాడులో 8క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
కంకిపాడుకు చెందిన శ్రీనివాసరావు పిండి మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. వీఆర్వో రఘురాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ఈ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ తహశీల్దార్ ప్రదాన్ తెలిపారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్