ఏ.కొండూరు: అగ్నికి ఆహుతైన ధాన్యం బస్తాలు

60చూసినవారు
ఏ.కొండూరు: అగ్నికి ఆహుతైన ధాన్యం బస్తాలు
ఏ.కొండూరు అడ్డరోడ్డులోని ఓ రైస్ మిల్లులో సోమవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ధాన్యం బస్తాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నష్టం ఎంత జరిగిందన్నదీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్