దేశ చరిత్రలో సంచలనం

50చూసినవారు
దేశ చరిత్రలో సంచలనం
లబ్ది దారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం ఇదే మొదటి సారి కానుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై 1న పెన్షన్ లబ్దిదారుల ఇళ్ళవద్దే 7000 పెన్షన్ (నెలవారీ పెన్షన్ 4000 బకాయి 3000) పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారని తెలిపారు.