ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ

73చూసినవారు
ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ
జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర సమాచార పార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పెంచిన ఫించన్ల మేరకు రూ. 4, 399. 89 కోట్లను 65, 18, 496 మంది ఫించనుదారులకు ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం ఉదయం 6గంటల నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్