పార్లమెంట్ సభ్యులు బాలశౌరి పర్యటన వివరాలు

63చూసినవారు
పార్లమెంట్ సభ్యులు బాలశౌరి పర్యటన వివరాలు
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి 11-7-2024వ తేది గురువారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గురువారం సాయంత్రం పెనమలూరు నియోజకవర్గంలో జరిగేటటువంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి గురువారం ఉదయం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్