ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామితో 1వ తేదీనే పెంచిన 4, 000 చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తున్నామని పెనమలూరు నియోజకవర్గం టిడిపి నాయకులు మారుపూడి ధనకోటేశ్వరావు అన్నారు. గురువారం పెనమలూరు గ్రామంలో ఆయన ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు కోయా ఆనంద ప్రసాద్, శ్రీనివాస రావు, తోటకూర ఉదయ భాస్కర్, కంచర్ల శ్రీనివాసరావు,