వివాదాలకు ఆద్యం పోస్తున్న మాజీ ఉపకులపతి జ్ఞానమణి

72చూసినవారు
వివాదాలకు ఆద్యం పోస్తున్న మాజీ ఉపకులపతి జ్ఞానమణి
కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవికి రాజీనామా చేసిన ఆచార్య జ్ఞానమణి వివాదాలకు ఆద్యం పోస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు ఆరోపించారు. ఉయ్యూరులో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప కులపతి పదవికి రాజీనామా చేసినటువంటి జ్ఞానమణి సెనెట్ హాల్లో ఏ హాదాలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్