ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు

55చూసినవారు
ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు
తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ పూడిక కార్యక్రమాలను వేగవంతం చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎం. వెంకటేశ్వరావు శనివారం వివిధ ప్రాంతాలలో పనులను పరిశీలన జరిపారు. రానున్న వర్షాకాలం సందర్భంగా ఇప్పటికే మునిసిపాలిటీ పరిధిలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు గ్రామాలలో డ్రైనేజీలు పూడికపోయి ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది.