తహశీల్దార్ రామకృష్ణకు వీడ్కోలు

71చూసినవారు
తహశీల్దార్ రామకృష్ణకు వీడ్కోలు
కంకిపాడు తహశీల్దార్ గా పనిచేస్తున్న ఎం రామకృష్ణకు గురువారం సిబ్బంది ఘనంగావీడ్కోలు పలికారు. ఎన్నికల వంటి కీలక సమయంలో రామకృష్ణ కంకిపాడులో సమర్థవంతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. గొడవర్రు వీఆర్వో నిర్మలాకుమారి పదవి విరమణ చేయడంతో పాటు ఆర్ఐ రాఘవరావు బదిలీపై వెళ్ళడంతో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ ల సంఘం ప్రతినిధులు ఏడుకొండలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్