ఉయ్యూరులో శుక్రవారం జాబ్ మేళా

54చూసినవారు
ఉయ్యూరులో శుక్రవారం జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పనశాఖ, డి ఆర్ డి ఎ, సీడాప్ నాక్ సంయుక్త అద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 4-10-2024 శుక్రవారం ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీలో గల నాక్ ట్రైనింగ్ సెంటర్ నందు జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్