పార్టీ పదవుల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వండి

67చూసినవారు
పార్టీ పదవుల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వండి
తెలుగుదేశం పార్టీ పదవులలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత పెంచాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు టిడిపి నూతన అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తొలినాళ్ళ నుంచి కాపు సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్