కంకిపాడు: టిప్పర్ ను ఢీకొన్న ఆటో..

59చూసినవారు
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో బుధవారం రాత్రి టిప్పర్ ను ఆటో ఢీ కొట్టింది. దింతో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్