టీమిండియాకు మంత్రి పార్థసారథి అభినందనలు

66చూసినవారు
టీమిండియాకు మంత్రి పార్థసారథి అభినందనలు
టీ20 ప్రపంచ కప్పు గెలిచిన టీమిండియాకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17 సంవత్సరాల తరువాత భారత్ ప్రపంచకప్ గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టీమిండియాకు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేశారు. చారిత్రాత్మకమైన విజయం సాధించి యావత్ భారతావని ఆనంద డోలికల్లో ముంచిన టీమిండియాకు శుభాకాంక్షలన్నారు.

సంబంధిత పోస్ట్