కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చొరగుడి శ్రీకాంత్ ని కక్షపూరితంగా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వేడిస్తున్న విషయం తెలుసుకుని బుధవారం పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవభక్తుని చక్రవర్తి తన కార్యకర్తకు అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి సామాన్య ప్రజలపై ఇటువంటి చర్యలు తగవని, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదని హెచ్చరించారు.