పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

54చూసినవారు
పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పెనమలూరు మండలం చోడవరం కరకట్ట పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్