పెనమలూరు: ఉయ్యూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి

80చూసినవారు
పెనమలూరు: ఉయ్యూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి
ఉయ్యూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉయ్యూరు ఆటోమొబైల్ కార్మికుడు గోపరాజు వినయ్ కుమార్ మంగళవారం పాదయాత్ర చేపట్టారు. ఉయ్యూరులో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉయ్యూరు నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్