పెనమలూరు: వైసిపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చక్రవర్తి

60చూసినవారు
పెనమలూరు: వైసిపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చక్రవర్తి
ఉయ్యురు మండలం సాయిపురం, జబర్లపూడి, నాగన్నగూడెం గ్రామాలలో ఆదివారం పర్యటించిన మన పెనమలూరు నియోజకవర్గ వైసిపి సమన్యాయకర్త దేవభక్తుని చక్రవర్తి. అదేవిధంగా వైసిపి నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు మెరుగుమల్లి నాగభూషణం అనారోగ్య సమస్య తో ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారిని పరామర్శించామాన్నారు.

సంబంధిత పోస్ట్