పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు సంఘటన గురువారం పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పెనమలూరు సెంటర్ లో లారీ, కారుకి మధ్యలో 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఓ వ్యక్తి రెండు వాహనాల మధ్యలోకి బైక్ పై రాగా ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద అతను కాలు పడి నుజ్జు నుజ్జు కావటంతో దగ్గరలో ఉన్న క్యాపిటల్ హాస్పిటల్ కి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్