పెనమలూరు: రైతుల శ్రేయస్సు కూటమి ప్రభుత్వం ధ్యేయం

60చూసినవారు
పెనమలూరు: రైతుల శ్రేయస్సు కూటమి ప్రభుత్వం ధ్యేయం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తోందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. శనివారం కంకిపాడు మండలం పునాదిపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం చేస్తున్న మేలు వివరించారు. ధాన్యం శాంపిల్స్ తేమ శాతం పరీక్షించే పరికరాల పనితీరు పరిశీలించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్