పెనమలూరు: ఐసీడీఎస్ పీడీలపై సస్పెన్షన్ వేటు

69చూసినవారు
పెనమలూరు: ఐసీడీఎస్ పీడీలపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్, కృష్ణాజిల్లా ఐసీడీఎస్ పీడీలు సువర్ణ, ఉమాదేవీలను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెనమలూరు నియోజకవర్గం కానూరులోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలోనే ఇద్దరు పిడీలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాల విభజన తరువాత వేరు వేరుగా రెండు జిల్లాల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన ఇద్దరు పీడీలు స్పందించకపోవడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్