నేడు ఉయ్యూరులో జాబ్ మేళా

51చూసినవారు
నేడు ఉయ్యూరులో జాబ్ మేళా
ఈనెల 10వ తేది శుక్రవారం ఉయ్యూరులో జాబ్ మేళాని నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు శుక్రవారం ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీలో గల నాక్ ట్రైనింగ్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్