పెనమలూరు: సమన్యాయ సత్యశోధకుడు జ్యోతిరావు పూలే

66చూసినవారు
పెనమలూరు: సమన్యాయ సత్యశోధకుడు జ్యోతిరావు పూలే
సమన్యాయ సత్యశోధకుడు జ్యోతిరావు పూలే అని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వెలగపూడి శంకరబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ లు కొనియాడారు. గురువారం పోరంకిలోని బోడె ప్రసాద్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్