సీఎం చంద్రబాబును కలిసిన పెనమలూరు ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన పెనమలూరు ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసారు. ఈ సందర్భంగా తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.

సంబంధిత పోస్ట్