పెనమలూరు: కంకిపాడు వైసీపీ అధ్యక్షురాలిగా శ్రీహరిరాణి

82చూసినవారు
పెనమలూరు: కంకిపాడు వైసీపీ అధ్యక్షురాలిగా శ్రీహరిరాణి
పెనమలూరు నియోజకవర్గంలో కీలకమైన కంకిపాడు మండలంలో వైసీపీ పగ్గాలును మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి చేపట్టనున్నారు.ఈడుపుగల్లుకు చెందిన శ్రీహరిరాణి కంకిపాడు ఎంపీపీగా ఆమె భర్త అరుణ్ కుమార్ ఈడుపుగల్లు సర్పంచ్ గా పనిచేశారు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న శ్రీహరిరాణి దేవినేని నెహ్రు అనుచర వర్గంలో ఉన్నారు. వైసీపీ పగ్గాలు అప్పగించేందుకు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్