పెనమలూరు: మహిళ ఆర్థిక శక్తిగా ఎదగాలి

52చూసినవారు
పెనమలూరు: మహిళ ఆర్థిక శక్తిగా ఎదగాలి
మహిళల ఆర్థిక ప్రగతి, స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం బాగుంటుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాల పరిమితి రూ. 3 లక్షలు మాత్రమేనని ప్రస్తుతం రూ. 5 లక్షలకు పెంచినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్