తిరువూరు: మట్టితోలకాలపై ఉక్కు పాదం.

58చూసినవారు
తిరువూరు: మట్టితోలకాలపై ఉక్కు పాదం.
విస్సన్నపేట మండల చండ్రుపట్లలో మట్టితోలకాలపై రామారావు అక్రమంగా మట్టి తోలుతున్నారని ఫిర్యాదు వచ్చాయన్నారు. దీనిపై ఆర్డిఓ మాధురి, తాసిల్దార్తహసిల్దార్ లక్ష్మీ కళ్యాణి, ఇరిగేషన్ ఏఈ సలీం, ఎంపీడీవో చిన్న రాట్నాలు, చెరువును పరిశీలించినట్లు శుక్రవారం ఎమ్మార్వో తెలిపారు. రామారావు అనుమతి తీసుకున్నారని మట్టి తోలారన్నారు. అనుమతి ది 9. 6. 2025దినాంకు 9.6.2025 తో పూర్తయిందని, మట్టి తోలకాలు నిర్వహించొద్దని తెలియజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్