మంత్రి పార్థసారథికి సన్మానం

81చూసినవారు
మంత్రి పార్థసారథికి సన్మానం
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఘనంగా సన్మానించారు. శనివారం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, పార్టీ నాయకులు కమ్మగంటి వెంకటేశ్వరావు (బాబు)తదితరులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్