ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన

58చూసినవారు
ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన
కంకిపాడు మండలంలోని చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు గ్రామాలలో మంగళవారం ఆయిల్ ఫామ్ సాగుపై పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఉద్యాన శాఖ అధికారలు చందు జోసఫ్ సుందరం, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ మేనేజర్ శరత్ బాబు, సహాయకరాలు ధాత్రికరాణి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్